10, ఏప్రిల్ 2017, సోమవారం

మంచే

ఎంకి నేసిన మంచె
ఎదలో ఊహాలన్ని మూట కట్టుకున్న మంచె
ఎన్నెన్నో ఊసులు దాచిన మంచె
ఎంకి మావకి సద్దికూడు
ఊసులు సెపుతూ 

ముద్దుగా తినిపించిన మంచె
ఎన్నో ఎన్నెల రాత్రులు మావతో జాగారం చేసిన మంచె
మనసైన మావ సరసన ఉంటే ఎంకి మంచె కూడా
పట్టు పానుపే నంట..

1 కామెంట్‌:

  1. పొలాల్లో మంచే,గుర్తు చేసి మళ్లీ నన్ను మా గ్రామానికి తీసుకువెళ్లారు.బొమ్మకు కవిత రాయడం లో,కృతకృత్యులయ్యారు.అభినందనలు.

    రిప్లయితొలగించండి

మనసు పాట

నీ ధ్యానంలో ములిగినంతసేపు, మనసులో గుసగుసలకి తావేలేదు.. వికసించిన పూలని చూస్తునంతసేపు, పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు.. మౌనాన్నీ పెదవి మోసి...