నీ ధ్యానంలో ములిగినంతసేపు,
మనసులో గుసగుసలకి తావేలేదు..
వికసించిన పూలని చూస్తునంతసేపు,
పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు..
మౌనాన్నీ పెదవి మోసినంతసేపు,
ముత్యాల పలుకులు కిందకు జారనే లేవు..
అక్షరాలని ఏరుకొని పదాలు ఎన్ని రాసిన,
హృదయం స్పందించనప్పుడు
రాలిన మువ్వలు రంజింపనూ లేవు..
అనురాగం పల్లవించినంత కాలం
మనసు పాట పాడుతూనే ఉంటుంది..
ప్రతినిత్యం మంచిని ఆస్వాదించే ప్రతి
మనిషికి ఇదే ఒక ప్రణయ గీతం అవుతుంది..
రేణు..
మనసులో గుసగుసలకి తావేలేదు..
వికసించిన పూలని చూస్తునంతసేపు,
పరిమళాల సువాసన ధ్యాసే ఉండదు..
మౌనాన్నీ పెదవి మోసినంతసేపు,
ముత్యాల పలుకులు కిందకు జారనే లేవు..
అక్షరాలని ఏరుకొని పదాలు ఎన్ని రాసిన,
హృదయం స్పందించనప్పుడు
రాలిన మువ్వలు రంజింపనూ లేవు..
అనురాగం పల్లవించినంత కాలం
మనసు పాట పాడుతూనే ఉంటుంది..
ప్రతినిత్యం మంచిని ఆస్వాదించే ప్రతి
మనిషికి ఇదే ఒక ప్రణయ గీతం అవుతుంది..
రేణు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి